ఈ రోజు తెలంగాణ ప్రజా సంస్కృతి క కేంద్రం .రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో* సమానత్వం బతుకమ్మ* అనే అంశంపై కవి సమ్మేళనం నిర్వహించడం జరిగింది. ఈ ఆట పాట సమ్మేళనానికి జి.నరేష్ అధ్యక్షత వహించగా డాక్టర్ సీతా మహాలక్ష్మి గారు హాజరై బతుకమ్మ గురించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టి.పి.ఎస్.కె( TPSK) రాష్ట్ర కన్వీనర్ హిమ బిందు గారు మోదుగుపూలు ఎడిటర్ , TPSKరాష్ట్ర నాయకులు భూపతి వెంకటేశ్వర్లు గారు టాప్ సింగర్స్ కళాకారులు శాస్త్రి గారు.రామా గారు రచయితలు డాక్టర్ నాగేశ్వరరావు సుతారపు వెంకట్ నారాయణ.విప్లవ శ్రీనిధి.సాహిత్య రాయి క్రాంతి సమతా.సత్యమూర్తి తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.