తుపాకుల గూడెం సమ్మక్క సారలమ్మ బ్యాక్ వాటర్ ముంపు బాధితులను ఆదుకోవాలి నష్ట పరిహారం చెల్లించాలని
బాధితులతో కలిసి జిల్లా కలెక్టర్ శ్రీ కృష్ణ ఆదిత్య గారిని కలిసిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ రోజు ములుగు జిల్లా కలెక్టర్ గారిని కలిసిన ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు తుపాకుల గూడెం సమ్మక్క సారలమ్మ బ్యారేజి ముంపు బాధిత కుటుంబాలు
ఈ సందర్భంగా సీతక్క గారు మాట్లాడుతూ
తుపాకుల గూడెం గ్రామ పంచాయితీ పరిధిలోని గుట్టల సింగారం గ్రామస్థుల భూములు బ్యారేజి వాటర్ కు ముంపుకు గురవుతున్నాయి అని ఇట్టి భూములు వారసత్వం,పట్టాలకు సర్వే కూడా జరిగిన ఇప్పటి వరకు నష్ట పరిహారం ఇవ్వలేదని 2013 చట్టం ప్రకారం తగిన నష్ట పరిహారం చెల్లించాలని సీతక్క గారు లేఖలో పేర్కొన్నారు
ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ బొల్లే భాస్కర్,కోరం సమ్మయ్య,కోరం లక్ష్మి నారాయణ,పునేం బాబు,బతుకయ్య,మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు
