శ్రీయుత గౌరవ నీయులైన గౌరవ శాసనసభ్యులు శ్రీ గండ్ర వెంకట రమణా రెడ్డి గారికి నమస్కరించి తెలియజేయునది ఏమనగా, నేను బండారి కవిత దేవేందర్ రూపిరెడ్డిపల్లి గ్రామ సర్పంచిగా విధులను నిర్వహిస్తున్నాను. నేను గత కొన్ని సంవత్సరాల నుండి మీ విధేయలుగా ఉంటూ, మీ అడుగుజాడల్లో నడుస్తున్నాను. ఈ క్రమంలో నేను సర్పంచిగా గెలిచిన తరువాత నుండి మాకు పాలనాపరంగా మండలంలోని కొందరు ముఖ్య నాయకులు కావాలని ఇబ్బందులకు గురి చేస్తూ మనోవేదనకు గురిచేసారు. ఇటీవల కావలనే మా గ్రామంలో పార్టీ సభ్యత్వ, యం.యల్.సి. ప్రచార కార్యక్రమాలకు పిలువకుండ నిర్వహించిన మండల నాయకుల వ్యవహార శైలి వల్ల నేను మానసికంగా ఇబ్బందులకు గురయ్యారు. ఇటీవల పార్టీ కార్యక్రమాలలో మమ్మల్ని కావాలనే పక్కన పెడుతూ మా గ్రామంలోని అనామక వ్యక్తులకు పూర్తిస్థాయి బాధ్యతలను మరియు పార్టీ కార్యక్రమాలను అప్పగించడం నన్ను తీవ్రంగా మనోవేదనకు గురిచేస్తుంది. గతంలో మీరు ఏ పని అప్పగించిన కష్టమైన, నష్టమైన నా బాధ్యతను పూర్తిస్థాయిలో నెరవేర్చాలని మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీరు గతంలో చేపట్టిన పాదయాత్ర, ధర్నలు, పార్టీ ప్రతి కార్యక్రమంలో ముందుంటూ మీ వెంట నడుస్తూ ప్రతి కార్యక్రమంలో పాల్గొన్నందుకు సంతోషపడ్డాను. ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో మీరు ఘన విజయం సాధించినప్పుడు మేము ఎంతగానో సంతోషపడాము. అనంతరం జరిగిన పరిణామాలలో భాగంగా మీ వెంటే మేము అనుకుంటూ మీ నిర్ణయమే మా ఆచరణగా పని చేసాము. కానీ ఇటీవల జరిగే పరిణామాలు నన్ను, నా కుటుంబాన్ని తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నాయి. మమ్మల్ని కావాలనే మండలంలోని ముఖ్య నాయకులు మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్న ఏ రోజు కూడా వెనకడుగు వేయకుండా మీకోసం పని చేయాలనే తపనతో ముందుకు కొనసాగాను కానీ, ఇటీవల కావాలనే నాపై తీవ్ర అర్ధాంతర ఆరోపణలు చేస్తూ, నన్ను ఇబ్బంది పెడుతున్నారు. ఈఅంశాలను మీ దృష్టికి తీసుకురావాలని, మిమ్మల్ని కలిసేందుకు చాలా సార్లు ప్రయత్నించాను. అయినప్పటికీ మాకు అధికార టీఆర్ఎస్ పార్టీలో మరియు మీ వద్ద ఎలాంటి సఖ్యత ఉండకూడదని కొందరి కుట్ర వల్ల నేను టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను. ఇన్ని రోజులు మీరు వ్యక్తిగతంగా నన్ను ఆదరించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మా కుటుంబం తరపున మీకు రుణపడి ఉంటామని, మా రాజీనామాను దయామయులైన మీరు మన్నిస్తారని కోరుతూ…..
మీ విధేయులు
బండారి కవిత దేవేందర్ సర్పంచ్ రూపిరెడ్డిపల్లి*శ్రీయుత గౌరవ నీయులైన గౌరవ శాసనసభ్యులు శ్రీ గండ్ర వెంకట రమణా రెడ్డి గారికి నమస్కరించి తెలియజేయునది ఏమనగా, నేను బండారి కవిత దేవేందర్ రూపిరెడ్డిపల్లి గ్రామ సర్పంచిగా విధులను నిర్వహిస్తున్నాను. నేను గత కొన్ని సంవత్సరాల నుండి మీ విధేయలుగా ఉంటూ, మీ అడుగుజాడల్లో నడుస్తున్నాను. ఈ క్రమంలో నేను సర్పంచిగా గెలిచిన తరువాత నుండి మాకు పాలనాపరంగా మండలంలోని కొందరు ముఖ్య నాయకులు కావాలని ఇబ్బందులకు గురి చేస్తూ మనోవేదనకు గురిచేసారు. ఇటీవల కావలనే మా గ్రామంలో పార్టీ సభ్యత్వ, యం.యల్.సి. ప్రచార కార్యక్రమాలకు పిలువకుండ నిర్వహించిన మండల నాయకుల వ్యవహార శైలి వల్ల నేను మానసికంగా ఇబ్బందులకు గురయ్యారు. ఇటీవల పార్టీ కార్యక్రమాలలో మమ్మల్ని కావాలనే పక్కన పెడుతూ మా గ్రామంలోని అనామక వ్యక్తులకు పూర్తిస్థాయి బాధ్యతలను మరియు పార్టీ కార్యక్రమాలను అప్పగించడం నన్ను తీవ్రంగా మనోవేదనకు గురిచేస్తుంది. గతంలో మీరు ఏ పని అప్పగించిన కష్టమైన, నష్టమైన నా బాధ్యతను పూర్తిస్థాయిలో నెరవేర్చాలని మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీరు గతంలో చేపట్టిన పాదయాత్ర, ధర్నలు, పార్టీ ప్రతి కార్యక్రమంలో ముందుంటూ మీ వెంట నడుస్తూ ప్రతి కార్యక్రమంలో పాల్గొన్నందుకు సంతోషపడ్డాను. ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో మీరు ఘన విజయం సాధించినప్పుడు మేము ఎంతగానో సంతోషపడాము. అనంతరం జరిగిన పరిణామాలలో భాగంగా మీ వెంటే మేము అనుకుంటూ మీ నిర్ణయమే మా ఆచరణగా పని చేసాము. కానీ ఇటీవల జరిగే పరిణామాలు నన్ను, నా కుటుంబాన్ని తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నాయి. మమ్మల్ని కావాలనే మండలంలోని ముఖ్య నాయకులు మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్న ఏ రోజు కూడా వెనకడుగు వేయకుండా మీకోసం పని చేయాలనే తపనతో ముందుకు కొనసాగాను కానీ, ఇటీవల కావాలనే నాపై తీవ్ర అర్ధాంతర ఆరోపణలు చేస్తూ, నన్ను ఇబ్బంది పెడుతున్నారు. ఈఅంశాలను మీ దృష్టికి తీసుకురావాలని, మిమ్మల్ని కలిసేందుకు చాలా సార్లు ప్రయత్నించాను. అయినప్పటికీ మాకు అధికార టీఆర్ఎస్ పార్టీలో మరియు మీ వద్ద ఎలాంటి సఖ్యత ఉండకూడదని కొందరి కుట్ర వల్ల నేను టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను. ఇన్ని రోజులు మీరు వ్యక్తిగతంగా నన్ను ఆదరించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మా కుటుంబం తరపున మీకు రుణపడి ఉంటామని, మా రాజీనామాను దయామయులైన మీరు మన్నిస్తారని కోరుతూ…..* *మీ విధేయులు* *బండారి కవిత దేవేందర్ సర్పంచ్ రూపిరెడ్డిపల్లి*

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.