బేగంపేట డివిజన్ లోని ప్రకాష్ నగర్ లో సర్వే చేస్తున్న ప్రజా సంఘాల నాయకుల. గుమ్మడి రాజు నరేష్ రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం సిఐటియు సనత్ నగర్ జోన్ కమిటీ కన్వీనర్ అజయ్ బాబు. పట్నం నాయకులు P.మల్లేష్ స్థానిక నాయకులు శ్రీనివాస్ ,పరశురాం, తిరుపతి తదితరులు పాల్గొన్నారు