సర్వ దేవత విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం

వరంగల్ రూరల్ జిల్లా.
పరకాల నియోజకవర్గం.

నడికూడ మండలం వరికోల్ గ్రామంలో సర్వ దేవత విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం మరియు చండీయాగం నిర్వహించిన సందర్భంగా ఈ రోజు కార్యక్రమానికి హాజరైన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు,ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు,ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు.అనంతరం గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లు,రైతువేధికలను పరిశీలించారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.