సహాయ నిధి చెక్కులు పంపిణీ ఎమ్మెల్యే సీతక్క

ఈ రోజు ములుగు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ముఖ్య మంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
గోవిందా రావు పేట మండలం దుంపిళ్ళ గూడెం గ్రామానికి చెందిన సమా సమ్మీ రెడ్డి 10,500 పసరా గ్రామానికి చెందిన
పగడాల శ్రీకాంత్ 15,000
కొత్త గూడ మండలం కోమట్ల గూడెం గ్రామానికి చెందిన గుండ్ల లక్ష్మయ్య 9000
ఏటూరు నాగారం మండలం రామన్న గూడెం గ్రామానికి చెందిన శోబాన్ బాబు 18,000
తాడ్వాయి మండలం ఎలు బాక గ్రామానికి మహేందర్ రెడ్డి 33,000 వేల
రూపాయల చెక్కును లబ్ది దారులకు అందించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి
యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోతు రవి చందర్,సర్పంచ్ ముద్ద బోయిన రాము,వార్డు సభ్యులు చెరుకులా సురేష్,తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

One thought on “సహాయ నిధి చెక్కులు పంపిణీ ఎమ్మెల్యే సీతక్క”

Leave a Reply

Your email address will not be published.