సాంభ లక్ష్మి కుటుంబాన్నీ పరామర్శించిన నల్లెల కుమారస్వామి

ఈ రోజు ఆత్మకూరు మండల కేంద్రంలోని మామిడి శెట్టి సాంభ లక్ష్మి నిన్న జరిగిన రోడ్డు ప్రమాదం లో మరణించగా వారి కుటుంబాన్నీ పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి
ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానో త్ రవి చందర్,మండల అధ్యక్షుడు ఎండీ చాంద్ పాషా,ఎంపీటీసీ మవురపు తిరుపతి రెడ్డి,మేడం రమణ కర్ తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.