ఈ రోజు నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టి అభ్యర్థి శ్రీ కుందూరు జానారెడ్డి గెలుపు కోసం పెద్ద ఉర మండలం గ్రామములో ఎన్నికల ప్రచారం లో భాగంగా పొట్టే వారి తండ లో మల్లికార్జున స్వామి నీ దర్శించుకున్న కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క అనంతరం ఎన్నికల ప్రచారం నిర్వహించిన సీతక్క మరియు డాక్టర్ రామచంద్ర నాయక్