సాధన ఉద్యమంలో కేసుల పాలైన ఉద్యమ నాయకులు

ములుగు జిల్లా సాధన ఉద్యమంలో కేసుల పాలైన ఉద్యమ నాయకులు ఈ రోజు కోర్టుకు హాజరు కావడం జరిగింది కోర్టుకు హాజరైన అనంతరం ములుగు జిల్లా సాధన ఉద్యమ నాయకులు మాట్లాడుతూ ములుగు జిల్లా సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ముంజల భిక్షపతి గౌడ్ ములుగు జిల్లా సాధన ఉద్యమ నాయకులు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమార స్వామి మాట్లాడుతూ ములుగు జిల్లా సాధన ఉద్యమంలో అరెస్టులు కేసులు పాలయి కోర్టు చుట్టూ ఇంకా తిరుగుతున్న కేసులు కొట్టుడు పోవడం లేదు మేము జిల్లా సాధన కోసం నిరంతరం కష్టపడి నాలుగు సంవత్సరాల ఉద్యమం చేస్తే చివరికి జిల్లా సాధించిన తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపార వేత్తలు ప్లాట్లు భూములు ఉన్నవారు బిల్డింగ్ లో ఉన్నవారు అభివృద్ధి చెందుతున్నారు కానీ ములుగు జిల్లా సాధించిన ఉద్యమకారుల బ్రతుకులు మారడం లేదు అయినా ఇంకా కేసులు కొనసాగుతున్నాయి అయినా ఇప్పటికి కూడా మేము నిస్వార్ధంగా ములుగు అభివృద్ధి కోసం ములుగు గిరిజన యూనివర్సిటీ కోసం బస్సు డిపో కోసం ఉద్యమాల కొనసాగిస్తున్నాం ఇప్పటికైనా రాజకీయాలకతీతంగా ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకులు ములుగు జిల్లా సాధన ఉద్యమ నాయకులను గుర్తుంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉన్నదని ముంజల బిక్షపతి నల్లెల కుమార స్వామి అన్నారు కొంతమంది జిల్లా సాధించిన తర్వాత భూ అక్రమాలకు భూ కబ్జాలకు పాల్పడుతున్నారు అని వారు అన్నారు ఎక్కడ నో ఉంది వచ్చి ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం కొనసాగిస్తున్నారు ప్లాట్లకు వ్యవసాయ భూములకు రెక్కలు వచ్చినాయి మేము జిల్లా ఉద్యమం చేస్తుంటే ఎవరైనా సహకరించినా రా కనీసం వ్యాపారం చేస్తుంటే ములుగు జిల్లా ఉద్యమకారులు గుర్తుకు రావడం లేదా అని వారు వాపోయారు ఈరోజు ములుగు జిల్లా కోర్టుకు హాజరైన సందర్భంగా వారు ఆవేదనను వెలిబుచ్చారు కనీసం మాకు ములుగు జిల్లా లో వ్యాపారాలు లేవు రియల్ ఎస్టేట్ చేయలేము కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేదు కనీసం ఒక గజం కూడా లేదు అయినా ఇంకా కోర్టుల చుట్టూ తిరుగుతున్న ములుగు జిల్లా సాధన నాయకులు ఈరోజు ములుగు జిల్లా కోర్టుకు హాజరైన ములుగు జిల్లా సాధన ఉద్యమ నాయకులు gandrakota కుమార్ యాదవ్ కాసిం దేవి పేట సర్పంచ్ అమ్మది భాష బిజెపి నాయకులు సిరికొండ బలరాం ములుగు జిల్లా సాధన జేఏసీ నాయకులు తదితరులు కోర్టుకు హాజరైనారు

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.