ములుగు ఎమ్మెల్యే సీతక్క

ఈ రోజు ములుగు మండలం రాయిని గూడెం గ్రామానికి చెందిన ములుగు ఎమ్మెల్యే సీతక్క గారి ప్రధాన అనుచరుడు మంకిడి పూర్ణ చందర్ గారి కూతురి సారి ఫంక్షన్ కు హాజరైన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారి కుమారుడు సూర్య గారు
ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్ గౌడ్
మండల అధ్యక్షుడు ఎండీ చాంద్ పాషా,జెడ్పీటీసీ నమ కరం చంద్ గాంధీ,మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు ఎండీ అయుబ్ ఖాన్,ఏటూరు నాగారం మండల అధ్యక్షుడు చిట మాట రఘు, కన్నాయి గూడెం మండల అధ్యక్షుడు ఎండీ అప్సర్ పాషా,PACS వైస్ చైర్మన్ మర్రి రాజు సర్పంచ్ ఈసం రామ్మూర్తి,
ఎండీ గౌస్, నల్లెల భరత్ కుమార్
గ్రామ కమిటీ అధ్యక్షులు జగన్
మైనార్టీ సెల్ జిల్లా కార్యదర్శి ఎండీ ఆజ్జూ, హాత్కర్ స్వామి,చెందు,
తోట ప్రవీణ్ మహేందర్ నేపాల్ రావు తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.