సావిత్రిబాయి పూలే ఘన నివాళులు

తేది 03/01 2021 రోజున ఆత్మకూర్ మండల కేంద్రంలో భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయు
రాలు గా పేరొందిన సావిత్రిబాయి పూలే జయంతి పురస్కరించుకొని ఆత్మకూరు కొత్త బస్టాండ్ దగ్గర జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే దంపతుల చిత్రపటానికి పూల మాలలు సమర్పించి ఘన నివాళులు సమర్పించడం జరిగినది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు పెరుమాళ్ళ శ్రీనివాస్, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు మరియు యు భయ్యా తిరుపతి నియోజకవర్గ బీసీ సంఘాల ఇంచార్జి, భయ్యా రామకృష్ణ ,
చిన్ని కోటి మలకపేట గ్రామం నుండి మామిడిపల్లి పోచన్న, బొజ్జ శ్రీకాంత్ మొదలగువారు పాల్గొని ఘన నివాళులు సమర్పించడం జరిగింది.
దళిత జిల్లా నాయకులు పెరుమాళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే మొట్టమొదటి ఉపాధ్యాయు
రాలు అయినందున ప్రభుత్వాలే జయంతి ఉత్సవాలు అధికారికంగా జరపాలని అన్నారు .

అసలైన గురువుల పూలే దంపతులు జనవరి 3న భారతదేశం టీచర్స్ డే గా జరుపుకోవాలని అన్నారు

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.