CM గారి చేతులు మీదుగా శౌర్య పతకం

సాహస వీరుడు అర్జున్ (Rsi) కి వరించిన సీఎం సౌర్యపతకం 2019-12-2 న విజయవాడ బందర్ కాల్వ లో కొట్టుకు పోతున్న మహిళని ప్రాణాలకు తెగించి కాపాడిన RSI అర్జునుడు గారు నేడు CM గారి చేతులు మీదుగా శౌర్య పతకం అందుకోనున్నారు ఈ సాహస వీరుడు మన రజక ఆణిముత్యం అవ్వడం మన రజక సోదరులు అందరికీ గర్వకారణం

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.