మునగాలమండలకేంద్రంలో స్థానిక సిపిఎంపార్టీ కార్యాలయంలో,బొంత శ్రీనివాసరెడ్డి 14వ వర్ధంతి కార్యక్రమాన్నిసిపిఎం పార్టీఆధ్వర్యంలో నిర్వహించారు, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సిపిఎంపార్టీ పార్టీజిల్లాకార్యదర్శివర్గ సభ్యులుబుర్రి శ్రీ రాములు, సిపిఎంపార్టీ జిల్లాకమిటీ సభ్యులు మెదరమెట్ల వెంకటేశ్వరరావు,లు బొంత శ్రీనివాస్ రెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు,అనంతరం మాట్లాడుతూ,బొంతశ్రీనివాస్ రెడ్డి,ఆశయసాధనలో మనందరంముందుకు నడవాలని అన్నారు.శ్రీనివాసరెడ్డి, మండలంలోపార్టీఅభివృద్ధి కోసంఅహర్నిశలు పనిచేసినవ్యక్తిఅని అంతేకాకుండా తాడువాయి సొసైటీపరిధిలో సొసైటీ అభివృద్ధి తోడుపడ్డారని కొనియాడారు.అదేవిధంగా గ్రామాలలోఏచిన్నసమస్య వచ్చినాముందుండి పరిష్కరించేదానిలో శ్రీనివాసరెడ్డి,అగ్రభాగాననిలిచే వాడని,సీపీఎంపార్టీ నాయకుడిగాతన ఎదుగుదలను ఓర్వలేని కాంగ్రెస్ గూండాలు 2007 నవంబరు 22 న దారికాసి హత్యచేయడం దారుణమని అన్నారు,శ్రీనివాస్ రెడ్డి చంపితే నరసింహులగూడెం గ్రామంలో సీపీఎం పార్టీ ఉండదనికలలుగన్నవాళ్ళు అనేకమందికాలగర్భంలో కలిసిపోయారు.గ్రామంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజలుఎదుర్కొంటున్న సమస్యలపైనిరంతరంపని చేస్తామని అన్నారు.శ్రీనివాసరెడ్డి ఆశయాలనకొనసాగించేందుకు సిపిఎం పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త కంకణబద్ధులు కావాలనిపిలుపునిచ్చారు .ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గసభ్యులు బుర్రి శ్రీరాములు, సిపిఎం పార్టీ జిల్లా కమిటీసభ్యులుమెదరమెట్ల వెంకటేశ్వరరావు, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి దేవర వెంకట్ రెడ్డి, కోదాడ టౌన్ సిపిఎం పార్టీ కార్యదర్శి ముత్యాలు,ఆర్ సూర్యనారాయణ,డివైఎఫ్ఐ రాష్ట్రనాయకులుజిల్లపల్లి నరసింహారావు,సీనియర్ నాయకులు దేశిరెడ్డి స్టాలిన్ రెడ్డి,బచ్చలకూరి స్వరాజ్యం, తదితరులుపాల్గొన్నారు

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *