సిపిఎం నాయకుడు ప్రజా కళాకారుడు కామ్రేడ్ రాపర్తి బిక్షపతి 34వ అ వర్ధంతి

తమ్మడపల్లి జి గ్రామంలో 1987 ఫిబ్రవరి 28వ తేదీన కాంగ్రెస్ గుండాల చే హత్య గావించ బడిన సిపిఎం నాయకుడు ప్రజా కళాకారుడు కామ్రేడ్ రాపర్తి బిక్షపతి 34వ అ వర్ధంతి కార్యక్రమం జరిగింది రాపర్తి జలాల్ జెండా ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం గ్రామ కార్యదర్శి గుండెబోయిన రాజు రైతు సంఘం గ్రామ కార్యదర్శి ఎండి షంషుద్దీన్ శాఖ కార్యదర్శి వేల్పుల చిన్న రాములు ప్రజా సంఘాల నాయకులు పులిగిల్ల నాగరాజు వేల్పుల ఐలయ్య వడ్లకొండ రాజు అన్నేపు ప్రభాకర్ పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.