Telugu News Today | తెలుగు వార్తలు |Telugu News|Latest News in Telugu|Telangana Today - Latest Telangana News

-సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు అబ్బాస్ డిమాండ్

వరంగల్ లో గుడిసె వాసుల పోరాటంలో పాల్గొని, వారికి మద్దతు తెలియజేయడానికి వెళ్ళుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రాన్ని, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ ను రాయపర్తి పోలీసులు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అరెస్టులతో ప్రజా పోరాటాలను ఆపలేరని పాలకులు గుర్తుంచుకోవాలని, ఇళ్ళు లేని పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, అణిచివేత ధోరణి మానుకోవాలని హెచ్చరిస్తున్నాము.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.