ఈరోజు మహబూబాద్ జిల్లా కురవి మండలం పొలం పల్లి తండా గ్రామంలో
తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ గౌరవ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారి నిధుల నుండి రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ గౌరవ మంత్రివర్యులు శ్రీమతి. సత్యవతి రాథోడ్ గారి సహాయ సహాకారంతో ( MGNREGS) నిధుల నుండి మంజూరైన 5 లక్షల సి.సి.రోడ్డు పనులను కొరవి మండల జడ్పిటిసి గౌరవ బండి వెంకట్ రెడ్డి గారు ప్రారంభించారు. వారితో పాటుగ్రామ సర్పంచ్ బిచ్చు నాయక్ గుండ్రాతిమడుగు సర్పంచ్ హరి ప్రసాద్ డాక్టర్ సుందర్ నాయక్ పంచాయతీ కార్యదర్శి మంజుల గారు తెరాస నాయకులు లాలూ నాయక్, రాజు నాయక్, లక్ష్మణ్, చిట్టి బాబు లక్పతి నాయక్, వీరన్న,కోటి,నాగులు,దేవేందర్, దారాసింగ్,విష్ణు తదితరులు పాల్గొన్నారు.
