సి.ఎల్.పి. నేత మల్లు విక్రమార్క చేపట్టిన రైతు భరోసా యాత్ర లో పాల్గొన్న నాయిని

కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యత్రేకిస్తూ సి.ఎల్.పి. నేత మల్లు విక్రమార్క చేపట్టిన రైతు భరోసా యాత్ర లో భాగంగా ఈ రోజు పెద్దపల్లి జిల్లా రామాగుండం నియోజకవర్గంలో సాగుతున్న రైతు భరోసా యాత్ర అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వరంగల్ అర్బన్ రూరల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అద్యక్షులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి నమిండ్ల శ్రీనివాస్, టిపిసిసి కార్యదర్శి కొత్తపల్లి శ్రీనివాస్, జిల్లా మైనారిటీ సెల్ చైర్మన్ మహమ్మద్ ఆయుబ్, బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు బంక సంపత్ యాదవ్, వరంగల్ వెస్ట్ అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు తోట పవన్ తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.