సి ఎస్ ఐ రూరల్ నూతన కౌన్సిల్ కమిటీ మెంబర్ గా ఇమ్మరాజు రవి

సి ఎస్ ఐ రూరల్ నూతన కౌన్సిల్ కమిటీ మెంబర్ గా ఇమ్మరాజు రవి
వైయస్సార్ కడప జిల్లా కలసపాడు పరి పేతురు పరి పౌలు ఆలయం సి ఎస్ ఐ డీనరి చైర్మన్ రెవరెండ్ సునీల్ బాబు, సురేష్ బాబు ఆధ్వర్యంలో సి ఎస్ ఐ రూరల్ పాస్ట్రెల్ నూతన కమిటీ ఏర్పాటు చేయుటకు పాస్టేట్ కమిటీ సభ్యులు పి భాస్కర్,చెన్ను పల్లె, , దిగువ తంబళ్లపల్లె ఈ ఓబులేసు, ఉప ల్లూరు ఎం రాజు మామిళ్లపల్లె స్వర్ణ మేరి దిగువ పల్లె డేవిడ్, రాజుపాలెం, డి నిర్మల అందరూ కలిసి నూతన సిఎస్ఐ కమిటీ, సి ఎస్ ఐ కౌన్సిల్ మెంబర్ గా సింగరాయ పల్లె గ్రామవాసి ఇమ్మరాజు రవిని ఏకగ్రీవంగా ఎన్నుకొన డము జరిగింది ఈ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక పోలీసులు బందోబస్తుచర్యలు చేపట్టారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.