సి.సి రోడ్డు పనులు ప్రారంభం

గోవిందరావుపేట మండలం పసర గ్రామములో సి.సి రోడ్డు పనులు ప్రారంభించి న ములుగు ఎమ్మెల్యే సీతక్క
ఈ రోజు గోవిందా రావు పేట మండలం పసర గ్రామములో సి.సి రోడ్డు పనులు ప్రారంభించి న ములుగు ఎమ్మెల్యే సీతక్క
ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ములుగు నియోజకవర్గం లో గ్రామాల అభివృద్ధి కి తోడ్పడతానని సీతక్క అన్నారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ధర్మ అంజిరెడ్డి , సర్పంచ్ ముద్ద బోయిన రాము, ఎంపీటీసీలు ఆలూరి శ్రీనివాస రావు, గోపీదాసు ఏడుకొండలు, గుండెబోయిన నాగలక్ష్మి-అనిల్ యాదవ్, సర్పంచులు లావుడ్య లక్ష్మి-జోగనాయక్, ఉపసర్పంచులు తేళ్ల హరిప్రసాద్, బద్దం లింగా రెడ్డి, సహకార సంఘ పాలక వర్గ సభ్యుడు జెట్టి సోమయ్య, మండల సీనియర్ నాయకులు కణతల నాగేందర్ రావు, పాలడుగు వెంకటకృష్ణ, పెండెం శ్రీకాంత్ మరియు తదితర నాయకులు గోవిందరావుపేట మండల రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.