సీఎం కేసీఆర్ గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాల

E69 న్యూస్….…
వరంగల్ రూరల్ జిల్లా.
పరకాల నియోజకవర్గం శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ..

తేదీ- 17.02.2021 న గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి పుట్టినరోజు పురస్కరించుకొని పరకాల నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో స్థానిక గ్రామ ,మండల తెరాస నాయకులు , కార్యకర్తలు ,ఎంపిపిలు ,జెడ్పిటిసిలు ,రైతుబంధు సమితి సభ్యులు ,
సర్పంచులు , ఎంపిటిసిలు ,పరకాల మున్సిపల్ చైర్మన్ మరియు కౌన్సిలర్లు ,కార్పొరేటర్లు ,సొసైటీ చైర్మన్లు మరియు కమిటీ సభ్యులు ,మార్కెట్ చైర్మన్లు మరియు కమిటీ సభ్యులు ,
అభిమానులు ఆయా గ్రామాలలో స్థానికంగా ఉన్న దేవాలయాల్లో సీఎం కేసీఆర్ గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుణ్ణి వేడుకుంటూ ఉదయం 9:00 గంటలకు ప్రత్యేక పూజలు నిర్వహించగలరని అలాగే..

ఉదయం 10:00 గంటల నుండి 11:00 గంటలకు వరకు కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా అన్ని గ్రామాలలో సామూహికంగా మొక్కలు నాటాలని ఆయన కోరారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.