శుక్రవారం నాడు పరకాల పట్టణం విలేకర్ల సమావేశంలో శాసనసభ్యులు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ చేసిన మహాధర్నా తో కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి వరి దాన్యం కొనుగోలు చేస్తామని ప్రకటించిందని అన్నారు.

కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా రూపొందించిన చట్టాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెనక్కి తీసుకోవడం. రైతుల విజయమని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.
రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు కోసం పోరాటం చేసిన ప్రతి రైతుకు అభినందనలు తెలిపారు.
రైతు బాగుపడితే దేశం బాగు పడతుందని. సీఎం కేసీఆర్ రైతుల పక్షాన రైతు బంధు ,రైతు బీమా , ఇలా అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని గుర్తుచేశారు.

వరి ధాన్యం చివరి గింజ వరకు కేంద్రం కొనుగోలు చేసే వరకు రైతుల పక్షాన చేసే ఉద్యమం ఆగదని తెలిపారు.

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *