#TELUGUNEWS #TODAYNEWS #TSNEWS #LOCALNEWS #E69NEWS

తల్లాడ : తల్లాడ రైతు వేదిక లో ఈరోజు 64 మంది లబ్ధిదారులకు 50,00,000( యాబై లక్షల రూపాయల విలువైన)సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులుఎమ్మెల్యేసండ్ర వెంకట వీరయ్య పంపిణీ చేసినారు

ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ
అనారోగ్యనికి గురై హాస్పటల్ నందు వైద్యం చేయించుకున్న వారికి అయిన తాలూకా బిల్లులను తమకు అందజేయగా తమ సిఫార్సు మేరకు ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసి నిరుపేద కుటుంబలకు చెక్కులను అందజేసి వారిని కొంతేన ఆదుకొని ఆర్ధిక భారం నుండి విముక్తి పొందేలా చేయడం సంతృప్తినిస్తుందని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు అన్నారు.రాజకీయలకు అతీతంగా అందరికీ పని చేయడమే,నా బాధ్యత,నియోజకవర్గ ప్రజలందరి ఆశీర్వాదం తో నేను నాలుగు సార్లు ఎమ్మెల్యే గా గెలిచిన,తెలంగాణ ప్రభుత్వం లో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారధ్యంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ను ప్రజలకు వివరిస్తూ మనం పని చేసే ప్రభుత్వం కు మీ అందరి ఆశీర్వదం ఉండాలని కోరడం జరిగింది*

ఈ కార్యక్రమంలో
ఎంపీపీ దొడ్డ.శ్రీనివాసరావు, జడ్పీటీసీ దిరిసాల. ప్రమీల,టి.ఆర్.ఎస్ మండల అధ్యక్షుడు రెడ్డం.వీరమోహన్ రెడ్డి,రైతు బంధు మండల అధ్యక్షుడు దుగ్గిదేవర. వెంకటలాల్, వైరా వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ ధూపాటి.భద్రరాజు,సర్పంచుల సంఘము రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరపోగు.వెంకట్,సర్పంచుల సంఘము మండల అధ్యక్షుడు శీలం.కోటరెడ్డి,సర్పంచులు జొన్నలగడ్డ. కిరణ్ బాబు,అయిలూరి. లక్ష్మి,ఓబుల.సీతారమిరెడ్డి,మాగంటి.కృష్ణయ్య,ఉపసర్పంచ్లు వజ్రాల.రామిరెడ్డి, పోతురాజు.వెంకటయ్య,శీలం.ముత్త రెడ్డి,ఎంపీటీసీ కోపేల.కనకయ్య, ఆధురి.వెంకటేశ్వర్లు,జోన్ అధ్యక్షుడులు బద్దం.కోటిరెడ్డి,దిరిసాల.దాసురావు, కేతినేని. చలపతిరావు, వైరా వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ నాయుడు.శ్రీనివాసరావు,నిలాద్రి ఆలయ డైరెక్టర్ పెరిక.నాగేశ్వరరావు,సొసైటీ డైరెక్టర్ గోవిందు.శ్రీనివాసరావు,మజి జడ్పీటీసీ ముకర.ప్రసాద్, మజి సర్పంచ్ మువ్వ.మురళి, టి.ఆర్.ఎస్ పట్టణ అధ్యక్షుడు జి.వి.ఆర్,రైతు స.స.అధ్యక్షుడు గుండ్ల.నాగయ్య,టి.ఆర్.ఎస్.మండల సోషల్ మీడియా మండల అధ్యక్షుడు ధూపాటి.నరేష్ రాజు,టి.ఆర్.ఎస్ యూత్ మండల అధ్యక్షుడు శీలం. శ్రీనివాస రెడ్డి,యూవజన విభాగ ప్రధాన కార్యదర్శి కంపాటి.శశికుమార్,నూతనకల్ యూత్ అధ్యక్షుడు పమ్మి.కృష్ణ రావు,టి.ఆర్.ఎస్ ప్రచార కార్యదర్శి తేళ్ళూరి.రాగు,తూటారి. వెంకటి, తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.