సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాపితంగా మరియు దేశ రాజధాని లో జరుగుతున్న రైతాంగ పోరాటానికి మద్దతుగా కొవ్వొత్తుల ర్యాలీ

సీపీఎం తమ్మడపల్లి జి గ్రామంలో కొవ్వొత్తుల ర్యాలీ
జఫర్గాడ్ మండలంలోని తమ్మడపల్లి జి గ్రామంలో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాపితంగా మరియు దేశ రాజధాని లో జరుగుతున్న రైతాంగ పోరాటానికి మద్దతుగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగిందని గ్రామ కార్యదర్శి గుండెబోయినా .రాజు అన్నారు
ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినా రైతాంగ వ్యతిరేక విధానాలు వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలని డిమాండ్ చేశారు స్వేచ్ఛ మార్కెట్ నిత్యావసరాల చట్టం విద్యుత్ నియంత్రణ చట్టాలు తీసుకొచ్చి రైతాంగం నడ్డివిరిచే విధంగా ఉన్నాయని అన్నారు స్వేచ్ఛా మార్కెట్ పేరుతో రైతులు తమ పంటను ఎక్కడైనా అమ్ముకోవచ్చునని దీని ఉద్దేశ్యం కానీ దానికి కనీస మద్దతు ధర లేకుండా అమ్ముకోమనడం రైతులను దగా చేయడం కాదా ని ప్రభుత్వ ఆధీనంలో ఉన్నా గోదాములను కార్పొరేట్ బడా పెట్టుబడిదారులకు ధారాదత్తం చేసి కానీ పంటను దాచుకోవడానికి విలులేకుండా నిత్యావసర వస్తువులు కారుచావుకగా కొని వారికి మార్కెట్లో ధరలు ఉన్నప్పుడే అమ్ముకోవడానికి వారికి వీలు కల్పించడం దుర్మార్గం కాదని ఎద్దేవా చేశారు మరో చట్టం రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు ఇవ్వరు కానీ ప్రతి రైతు బోరు బావికి మీటర్ల పెట్టి విచ్చలవిడిగా డబ్బులు సంపాదించుకోవడానికి కార్పోరేట్ కంపెనీలకు దేశ రైతులు జీవితాలను తాకట్టు పెట్టినా మోడీ ప్రభుత్వ విధానాలపై పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నక్కా. యకయ్య వేల్పుల.చిన్నారములు.చిలువేరు.మల్లేశం md శంషోద్దీన్ కొంతం. అంజయ్య అన్నెపు.ప్రభాకర్ నక్కా. నవీన్ కొంతం యాదగిరి రాపర్తి.జలాల్ కె.నాగయ్య కె.సోమయ్య రామ్మలు నక్కా ప్రశాంత్ md యాకుబ్ తదితరులు పాల్గొన్నారు

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.