సీయోను ప్రార్థన మందిరం రెండో వార్షికోత్సవం

ఉదయం 10:00 నుండి రెండు గంటల వరకు వెంకటగిరి క్రాస్ రోడ్ లో సీయోను ప్రార్థన మందిరములో స్థానిక సువార్తికులు దా రెల్లి తిమోతి గారి ఆధ్వర్యంలో మందిరం రెండో వార్షికోత్సవం ఘనంగా జరిగింది ముఖ్య అతిథులు టి సి సి రాష్ట్ర కోశాధికారి మేకల ప్రసాద రావు గారు జీసస్ సర్వెంట్ ఆఫ్ గాడ్ తల్లాడ మండలం పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షులు మేడి ఇశ్రాయేలు గారు ఈ సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పాస్టర్లను గుర్తించి గౌరవ వేతనం కల్పించాలని ప్రతి మండలంలో కమిటీ హాలు కట్టించాలని క్రైస్తవుల మీద దాడులు అరికట్టాలని పాస్టర్ మేడి ఇశ్రాయేలు గారు మాట్లాడారు మరియు తల్లాడ టి సి సి అధ్యక్షులు బ్రదర్ కె.వి ఇశ్రాయేలు గారు ఉపాధ్యక్షులు టీ సాల్మన్ రాజు సెక్రెటరీ దేవ సహాయం ఆంధ్ర అప్ప టి సంతోష్ ఎస్ వి ఇస్రాయేలు జి బాబురావు మరియు = కమిటీ సభ్యులు హాజరైనారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.