#TELUGUNEWS #TODAYNEWS #TSNEWS #LOCALNEWS #E69NEWS

ఇనుగుర్తి, సీరోలు మండలాల ఏర్పాటుపై ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శి నర్సింగ్ రావుతో చర్చించిన పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవిత, ఎమ్మెల్యే రెడ్యానాయక్.. *ముఖ్యమంత్రి కేసీఆర్ మాట ఇచ్చారు.మీరు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళండి. మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో *ఇనుగుర్తి, సీరోలు మండలాల ఏర్పాటుకు గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారని, మీరుకూడా మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్ళండంటూ ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు ను మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు , టిఆర్ఎస్ జిల్లాపార్టీ అద్యక్షురాలు మాలోత్ కవితడోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ కోరారు. ఇనుగుర్తి, సీరోలు మండలాల ఏర్పాటు ఆ..ప్రాంతప్రజల చిరకాలవాంచగా ఉందని.. సమయానుకూలంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి ఈ..విషయాన్ని ప్రత్యేకంగా తీసుకవెళ్ళాలని కోరారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.