సూర్యాపేట జిల్లా మునగాల మండలం రేపాల గ్రామం లో ఐకెపి కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. మునగాల మండల రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు సుంకర అజయ్ కుమార్ గారు పాల్గొనడం జరిగింది. వారు మాట్లాడుతూ రైతులకు సకాలంలో ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో మునగాల మండల ఎంపిపి ఎలుక బిందు నరేందర్ రెడ్డి గారు,
రేపాల గ్రామ సర్పంచ్ పల్లి రమణ వీరా రెడ్డి గారు మరియు పొదుపు సంఘం లీడర్ సౌజన్య గారు మరియు గ్రామ పంచాయతీ కార్యదర్శి
శ్రీనాథ్ రెడ్డి గారు మరియు అగ్రికల్చర్ ఆఫీసర్ నాగు గారు రేపాల గ్రామ పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
