సెర్ప్ -మెఫ్మాసిబ్బంది వేత నాలు రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా ఇస్తామని అసెంబ్లీలో ప్రకటించిన KCR

సిబ్బంది వేత నాలు రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా ఇస్తామని అసెంబ్లీలో ప్రకటించినందున మరియు VOA ల వేతనాలు పెంపు విషయంలో పరిశీలిస్తామని హామీ ఇచ్చినందున మరియు ఫీల్డ్ అసిస్టెంట్ లను తిరిగి విధులో తీసుకున్నందుకు, మరిపెడ మండల పరిధిలో పనిచేస్తున్న అందరూ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖర రావు గారికి , గ్రామీణ అభివృద్ధిశాఖ మంత్రి వర్యులు గౌరవ శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి. స్థానిక శాసనసభ్యులు గౌరవ శ్రీ డి యస్ రెడ్యా నాయక్ గారికి
జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు గారికి
హృదయపూర్వక ధన్యవాదములు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాముఈ సంతోషం లో భాగంగా శ్రీ గౌరవ ముఖ్యమంత్రి గారికి, శాఖ మినిస్టర్ శ్రీఎర్రబెల్లి దయాకర్ రావు గారికి మరియు స్థానిక శాసన సభ్యులు శ్రీ డీఎస్ రెడ్యానాయక్ గారికి పాలాభిషేకం చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో
ఎంపీపీ అరుణ రాంబాబు గారు
జడ్పీటీసీ శారద రవీందర్ గారు, మండల సమాఖ్య అధ్యక్షురాలు సైదమ్మ గారు, పట్టణ సమాఖ్య అధ్యక్షురాలు నాగమణి గారు రు
ఐకేపీ సిబ్బంది
APM రాములు గారు
సి సి లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, మహిళా సంఘ సభ్యులు
తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.