సైకిల్ యాత్ర కు మద్దతుగా మధిర పట్టణ డివిజన్ నాయకులు

తెలంగాణ రాష్ట్ర నాయకులు సీఎల్పీ నేత శ్రీ భట్టి విక్రమార్క సైకిల్ యాత్ర కు మద్దతుగా మధిర పట్టణ డివిజన్ నాయకులు

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం కలిగించడం కోసం శ్రీ భద్రాద్రి సీతా రామచంద్రస్వామి ఆశీస్సులతో ప్రారంభించిన సైకిల్ యాత్ర రాత్రి వరకు చేరుకొని నేడు కొనిజర్ల మీదుగా మధిర నియోజకవర్గం లోకి ప్రవేశిస్తున్న సందర్భంలో సైకిల్ యాత్ర కు మద్దతుగా మోటార్ సైకిల్ యాత్ర ద్వారా మద్దతు తెలుపుతూ బయలుదేరిన మధిర పట్టణ కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు మరియు నాయకులు

బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు బిట్రా ఉద్దండయ్య ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు గద్దల లాలయ్య ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు వెంకటరమణ నాయక్ ఐ ఎన్ టి యు సి పట్టణ అధ్యక్షులు షేక్ బాజీ తలపుల వెంకటేశ్వర్లు డివిజన్ అధ్యక్షులు కోట నాగరాజు బొల్లెద్దు రాజేంద్ర గద్దల విజయ్ బండారు నరసింహారావు మాగం ప్రసాద్ కోట డేవిడ్ సువర్ణ కంటి రామకృష్ణ రహీం ఆదిమూలం శ్రీనివాస్ సజ్జ ప్రసాద్ షేక్ షన్న పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.