సైలాని బాబా దర్గా లో పూజలు

వరంగల్ రూరల్ జిల్లా దామెర మండలం ఒగ్లాపూర్ గ్రామం లోని
సైలాని బాబా దర్గా లో పూజలు

తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు , టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన సందర్భంగా దామెర వైస్ ఎంపిపి. జాకిర్ అలి ఆధ్వర్యంలో ఓగ్లపూర్ శైలాని బాబా దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించి..
గిలాఫ్ పూల చాదార్ సమర్పించారు.

దర్గా పీఠాధిపతి మహమ్మద్ హమీద్ బాబా కెసిఆర్ ఆయూ ఆరోగ్యాలతో బంగారు తెలంగాణా రథ సారధి గా నిండు నూరేళ్ళు వర్ధిల్లాలని.. కెసిఆర్ ఆశీస్సులతో పరకాల నియోజకవర్గం పసిడి పంటలతో అభివృద్ధి చెందాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు

ఈ కార్యక్రమంలో దామెర ఎంపిపి కాగితాల శంకర్ ,
జడ్పిటిసి
కృష్ణ మూర్తి , దామెర మండల రైతు బంధు అధ్యక్షులు బిల్లా రమణా రెడ్డి ,
పిఏ సిఎస్ చైర్మన్ బొల్లు రాజు ,
మండల అధ్యక్ష కార్యదర్శులు నెరేళ్ళ కమలాకర్ ,
పున్నం సంపత్ ,
జిల్లా ఎంపిటిసి ల అధ్యక్షులు గండు రాము , మండల ఎంపిటిసి ల అధ్యక్షులు పొలం కృపాకర్ రెడ్డి , ఓగ్లపూర్ సర్పంచ్ శ్రీధర్ రెడ్డి , దుర్గంపేట సర్పంచ్ పురాణం రాజేశ్వరి ఈశ్వర్ , పులుకుర్తి ఉప సర్పంచ్ మెంతుల రాజు ,మండల యూత్ అధ్యక్షుడు గజ్జి విష్ణు ,
చిరంజీవి ,మాజీ ఎంపిటిసి కన్నెబొయిన రమేష్ ,మార్కెట్ డైరెక్టర్ లు గోల్కొండ శ్రీనివాస్ ,కౌటం మోహన్ ,నాయకులు చిన్న రాజు ,వేల్పుల ప్రసాద్ ,గడ్డం సదానందం , మండల ఎస్.సి.సెల్ అధ్యక్షుడు ఆకునూరి శరత్ , అమ్ముల రాజు,సంతోష్,కిశోర్, అనిల్,నక్క రాజేందర్, కేతిపల్లి రాజీ రెడ్డి,ప్రశాంత్,బత్తిని పెద్ద రాజు,మిరాల రవి,పూర్ణ చందర్,మాదాసి సతీష్,కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.