పరకాల నియోజకవర్గం..
సోడియం హైపో క్లోరైడ్ ద్రావణం పిచికారీ చేయించిన కౌన్సిలర్
పరకాల మున్సిపల్ పరిధిలోని స్థానిక ఒకటో వార్డులో స్తానిక కౌన్సిలర్ మడికొండ సంపత్ కుమార్ వార్డు ప్రజలకు ఎటువంటి సీజనల్ వ్యాధులు సోకకుండా ఉండాలని ఈరోజు మున్సిపల్ సిబ్బందిచే సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేపించినారు.
వార్డు ప్రజలు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు