స్కూల్ పిల్లలకు 50 స్టీల్ ప్లేట్స్ బహుకరణ

గుంతకల్లు నియోజకవర్గం పామిడి మండలం సమాచారం ….పామిడి టౌన్ మాజీ సర్పంచ్ కృష్ణా రెడ్డి 17 వ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు ద్వారా స్కూల్ పిల్లలకు 50 స్టీల్ ప్లేట్స్ కృష్ణారెడ్డి జ్ఞాపకార్ధంగా అందజేస్తూ 200 మందికి అన్నదాన కార్యక్రమము చేయడం జరిగినది
ఈ కార్యక్రమంలో కృష్ణా రెడ్డి సతీమణి అచ్చమ్మ మరియు కుటుంబ సభ్యులు మాధవ రెడ్డి రాణి హనుమంత్ రెడ్డి ప్రమీల నాగరత్నమ్మ
మధు రెడ్డి పాల్గొన్నారు

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.