ఎస్ డబ్ల్యూ ఎఫ్ రాష్ట్ర నాయకులు వీరాంజనేయులు

తెలంగాణ స్టేట్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ తీసుకువచ్చిన గైడెన్స్ ను తక్షణమే రద్దు చేయాలని ఎస్ డబ్ల్యూ ఎఫ్ రాష్ట్ర నాయకులు వీరాంజనేయులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ రోజు సంగారెడ్డి లో ఆర్టీసీ కార్మికుల ఉద్యోగ భద్రత మన కర్తవ్యం పై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం పగడాల లక్ష్మయ్య అధ్యక్షతన జరిగింది ఈ సమావేశం కు ముఖ్య అతిథిగా ఎస్ డబ్ల్యూ ఎఫ్ రాష్ట్ర నాయకులు వీరాంజనేయులు గారు హాజరై మాట్లాడారు 56 రోజులు సుదీర్ఘ ఆర్టీసీ సమ్మె తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి ఆర్టీసీ వ్యవస్థ పై 24 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించి ఆర్టీసీ నష్టాలు రావడానికి ఆర్టీసీ కార్మికులు అని తెలుసుకోవడం జరిగింది అన్నారు బయట వ్యక్తుల వలన నష్టాలు అవుతుందని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో మూడు వేల కోట్ల రూపాయలు కేటాయించి అందులోనే 1500 కోట్లు బడ్జెట్ కేటాయింపులు పేర్కొనడం ఆశ్చర్యంగా ఉందన్నారు గత సంవత్సర రియంబర్స్మెంట్ 1200 కోట్ల రూపాయలు ఉంటే ప్రభుత్వం కేవలం 850 కోట్లు కేటాయించడం అంటే ఆర్టీసీని మరింత కష్టాల్లోకి నెట్టింది అన్నారు ఆర్టీసీకి అధిక బడ్జెట్ కేటాయించి ఆదుకోవాల్సిన ప్రభుత్వం నట్టేట ముంచే ప్రయత్నం చేస్తోందన్నారు పెరిగిన డీజిల్ ధర కేరళ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం భరించాలి అన్నారు కానీ ఆ భారాన్ని కార్పొరేషన్ ప్రభుత్వం అన్నారు ఆర్టీసీ కార్మికుల కోసం జాబ్స్ సెక్యూరిటీ ఇచ్చినటువంటి సర్ అత్యంత ప్రమాదకరంగా ఉందన్నారు తప్పు చేసినా చేయకపోయినా ఆర్టీసీ కార్మికులను చేసి రిమూవల్ చేయడం ఇంక్రిమెంట్లు కట్ చేయడం సస్పెండ్ చేయడం అత్యంత దుర్మార్గమన్నారు ఆర్టీసీ కార్మికులు ఉద్యోగుల పై వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో సి ఐ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి కె రాజయ్య మాట్లాడుతూ ఐక్య ఉద్యమాలు ,పోరాటాల వల్లనే సమస్యలు పరిష్కారమవుతాయని తెలియజేశారు TMUమెదక్ రీజన్ చైర్మన్ పి ఎస్ నారాయణ గారు ఎస్ డబ్ల్యూ ఎఫ్ మెదక్ రీసన్ కార్యదర్శి తుల్జయ్య నాయకులు కృష్ణయ్య అంజయ్య గౌడ్ బి బి కే రెడ్డి gaon రాజు నాగేందర్ సిఐటియు జిల్లా నాయకులు యాదగిరి పగడాల లక్ష్మయ్య కృష్ణ కృష్ణవేణి ఇ తదితరులు పాల్గొన్నారు

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.