స్థానిక సర్పంచ్ పర్వతగిరి.రాజు గారు జాతీయ జెండాను ఆవిష్కరించినారు.

E69 న్యూస్ రిపోర్టర్ ఆత్మకూర్..

ఈ రోజు ఆత్మకూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో స్థానిక సర్పంచ్ పర్వతగిరి.రాజు జాతీయ జెండాను ఆవిష్కరించినారు.
జాతీయ జెండా ఆవిష్కరణలో పాల్గొన్న పంచాయతీ కార్యదర్శి, గౌరవ వార్డు సభ్యులు. ఉప సర్పంచ్ మరియు వైస్ ఎంపిపి ,
ఎంపిటిసి మరియు సొసైటీ చైర్మెన్. మాజీ ఉప సర్పంచులు మాజీ యంపిటిసి.లు మరియు కుల సంఘ పెద్ద మనుష్యులు మరియు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.