తిరువూరు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ సీఐ బి. గురవయ్య ఆధ్వర్యంలో ఏ. కొండూరు మండలం చీమలపాడు పెద్ద తండా, ఏ. కొండూరు తండా మరియు తిరువూరు మండలం వావిలాల గ్రామం లో సారా విక్రెతలపై దాడులు చేసి చీమలపాడు పెద్ద తండా కు చెందిన భూక్యా బేబీ నుండి 5 లీటర్ల సారను, ఏ. కొండూరు తండా కు చెందిన మాలవత్తు రాములమ్మ నుండి 2 లీటర్ల సారను, వావిలాల గ్రామానికి చెందిన దుబ్బాక నాగభూషణం నుండి 5 లీటర్ల సారా ను స్వాదినపర్చుకొని అరెస్ట్ చేసి తిరువూరు మేజిస్ట్రేట్ గారి ముందు ప్రవేశ పెట్టగ వారికి 14 రోజు ల జ్యూడిషల్ రిమాండ్ విధించగ వారిని నూజివీడు సబ్ జైలు కు తరలించదుమైనది ఈ దాడులలో si, శివప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.