స్మశాన వాటిక పని త్వరగా పూర్తి చేయాలి

వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరు మండలం లోని కటాక్షపుర్ గ్రామాన్ని జిల్లా కలెక్టర్ హరిత సందర్శించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామంలో లో పల్లె ప్రకృతి వనం మరియు డంపింగ్ యార్డు బాగుందని కొనియాడారు.అదేవిధంగా స్మశాన వాటిక పని త్వరగా పూర్తి చేయాలని సర్పంచ్ ను ఆదేశించారు.కటాక్షపుర్ గ్రామ పంచాయతీకి నిధులు మంజూరు చేయాలని మండల ఎంపీడీవో ఆదేశించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్
మచ్చిక యాదగిరి, ఉప సర్పంచ్,
వార్డ్ మేంబర్లు, ఆత్మకూరు మండల ఎంపిడిఓ నర్మదా, ఏపీవో రాజిరెడ్డి , పంచాయతీ కార్యదర్శి స్రవంతి, తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

One thought on “స్మశాన వాటిక పని త్వరగా పూర్తి చేయాలి”

Leave a Reply

Your email address will not be published.