స్వరాష్ట్ర సాధన కోసం తన జీవితాన్నే అంకితం చేసిన మహనీయులు, తెలంగాణ స్ఫూర్తి ప్రదాత ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ గారి జయంతి సంద్భంగా జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ వ్యవసాయ మార్కెట్ లో తెలంగాణ రాష్ట్ర తొలి ఉపముఖ్యమంత్రి డా. తాటికొండ రాజన్న గారి ఆదేశానుసారం జయశంకర్ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన మార్కెట్ కమిటీ చైర్మన్ గుజ్జరి రాజు గారు
తదుపరి మార్కెట్ లో పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గారు, డైరెక్టర్లు, మార్కెట్ సిబ్బంది, ట్రేడర్స్, హామాలీలు, రైతులు తదితరుల పాల్గొన్నారు
