ఈ రోజు ములుగు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్వేరొ ఫౌండర్ ఆర్.ఎస్ ప్రవీణ్ ఐ.పి.ఎస్ గారు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వేరో జ్ఞాన గర్జన సభకు హాజరైన ములుగు శాసన సభ్యురాలు సీతక్క గారు
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి పేద వాడు చదవాలి ఉన్నత శిఖరాలు అధిరోహించి లాని గొప్ప సంకల్పం తో ముందుకు పోతున్న అర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ఐ.పి.ఎస్ గారికి ప్రతి పేదవాడు రుణపడి ఉంటాడని గురుకుల పాఠశాలలో చదివే ప్రతి ఒక్కరికీ ఉన్నతమైన విద్య ను అందించడం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని దీనికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ములుగు ఎమ్మెల్యే సీతక్క
