ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రము లో ఏ. ఐ.టి.యు.సి.మండల మహాసభ జరిగింది.ఈ కార్యక్రమంలో హమాలీ, మేస్త్రీ,అంగన్వాడి,మధ్యాహ్న భోజన పథక కార్మికులు పాల్గొనడం జరిగింది… ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యదర్శి విలాస్ ముఖ్య అతిథిగా హాజరైన మాట్లాడారు.ఈ కార్యక్రమంలో ఏ. ఐ.టి.యు.సి. జిల్లా కార్యదర్శి కుంటాల రాములు పాల్గొని ఇచ్చోడ నూతన కమిటీ ని ఎన్నుకోవడం జరిగింది… ఇచ్చోడ మండల కార్యదర్శి గా కళ్లేపల్లి గంగయ్య,సహాయ కార్యదర్శి గా మచ్చ వెంకటేష్, దుభాక అశోక్,సలహాదారుడు గా రేనికుంట సురేష్,కార్యనిర్వహక అధ్యక్షులు గా అన్నెల లక్ష్మణ్,ఉపాధ్యక్షులు గా ముదుగు శంకర్,సభ్యులు గా మేడపట్ల వెంకటేష్,స్వప్న,ప్రేమ కుమారి,సుభాష్, సదానంద్,రాజేందర్, కోత్తురి సంజీవ్ లను ఏ. ఐ.టి.యు.సి. ఇచ్చోడ మండల నూతన కమిటీ గా ఎన్నుకోవడం జరిగింది.