హైదరాబాద్ –రంగారెడ్డి – మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీగా గెలుపొందిన శ్రీమతి సురభి వాణీ దేవి గెలుపు కోసం అలుపెరుగని కృషి చేసిన మరియు తెలంగాణ ప్రజల కోసం ప్రజా సంక్షేమ బడ్జట్ ప్రవేశ పెట్టిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు మరియు ఎన్నికల రంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ తన్నీరు హరిష్ రావుని ఈరోజు హైదరాబాద్ లోని అరణ్య భవన్ లో మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేసిన నగర మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ , టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గుంజపడుగు హరిప్రసాద్, మరియు కొత్తకొండ శ్రావణ్, జాలమాని నాగరాజు తదితరులు ఉన్నారు