జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జంగా రాఘవరెడ్డి

ఈరోజు మడికొండ డివిజన్ కు చెందిన శీలం హరీష్ లారీ యాక్సిడెంట్ లో మరణించగా వారి భౌతికకాయానికి పూలమాల వేసి అంత్యక్రియలో పాల్గొని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జంగా రాఘవరెడ్డి
ఈ కార్యక్రమంలో కార్పోరేటర్ తొట్ల రాజు వి.శంకర్ వి.శ్రీను పిఎసిఎస్ డైరెక్టర్ దువ్వా శ్రీకాంత్ గారు టేకులగూడెం గ్రామ పార్టీ అధ్యక్షులు బండి శివరాజ్ గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.