kothagudem news

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గం, దమ్మపేట మండలానికి దూరంగా ఉన్న గ్రామాలు
పూసుకుంట, కొత్తూరు,కట్టుకూరు గ్రామలాలో పర్యటించి హలో శుభోదయం కార్యక్రమంలో, మొక్కను నాటి, గ్రామస్తుల తో కలిసి గ్రామంలోని ప్రతి వీధి, ఇంటింటికీ తిరిగి పలు సమస్యలు గురించి అడిగి తెలుసుకుంటు,

    మన గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన , గ్రామంలో పల్లె ప్రకృతి వాన్ని స్థానిక సర్పంచ్ తో కలిసి పరిశీలించిన అనంతరం 

         గ్రామ పరిశుభ్రత ప్రజల ఆరోగ్య పరిస్తితి గురించి వివరిస్తూ,మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో 
              తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు గురించి వివరిస్తూ, యువతీ యువకులు స్వయంశక్తి తో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని, మీరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

        అలాగే  అనారోగ్యంతో బాధపడుతు, హాస్పిటల్ లో ట్రీట్మెంట్ చేయించుకున్నటువంటి మెడికల్ బిల్లులకు గౌరవ ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మీకు అందిస్తుంది.

‌ ‌‌ గ్రామంలోని సమస్యలు, మీ ఆరోగ్య సమస్యలు గురించి ఎలాంటి అవసరం ఉన్నా నాకు ఫోన్ ద్వారా తెలియజేయగలరని వారికి భరోసా కల్పిస్తున్న,

       మరియు అంగన్వాడి మరియు ప్రభుత్వ పాఠశాలకు చిన్న పిల్లలను పరిశుభ్రంగా బడికి పంపించాలని,  తల్లిదండ్రులకు జారే గారు తెలియజేశారు.
        కట్టుకూరు గ్రామం లో పర్సికా రాజేష్ గారు ఇటీవలే బైక్ యక్షీడెంట్ జరగటంతో మరణించగా వారి కుటుంబానికి చిత్రపటానికి పూలమాలవేసి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న,

       అశ్వారావుపేట టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు జారే ఆదినారాయణ.(2014 సం"లో టిఆర్ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్యే గా పోటీచేసిన అభ్యర్థి.

     ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఉమ్మల దుర్గమ్మ రాజారెడ్డి గారు,సునీల్ గారు వార్డ్ నంబర్. యాట్ల లచ్చిరెడ్డి గారు, బొల్లు కృష్ణ రెడ్డి గారు, ఉమ్మల నారాయణమ్మ గారు,యాట్ల అజిత్ గారు గ్రామస్తులు,సోమురెడ్డి గారు,జుజ్జూరి మనోహర్ గారు, యూత్ సబ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.