వర్ధన్నపేట శాసనసభ్యులు గౌరవ శ్రీ.అరూరి రమేష్ ఆదేశాలమేరకు హాసనపర్తి లోని 66వ డివిజన్ లో తెరాస పార్టీ తరుపున గడపగడపకూ తిరిగి కెసిఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను తెలుపుతూ,ఈరోజు భారీగా వర్ధన్నపేట మున్సిపాలిటీ వైస్ చైర్మన్ కోమాండ్ల ఎలేందర్ రెడ్డి ,వర్ధన్నపేట మాజీ జడ్పీటీసీ పాలకుర్తి సారంగపాణి,9వ వార్డ్ కౌన్సిలర్ మంచాల రామకృష్ణ,10వ వార్డ్ కౌన్సిలర్ తుమ్మల రవీందర్,కో- ఆప్షన్ మెంబెర్ ఎండి అజీమ్,తెరాస నాయకులూ పూజారి రఘు,ఎండి అన్వార్ ,పులి శ్రీను,బానోత్ శ్రీను తదితరులు ప్రచారం లో పాల్గొన్నారు.