హిమాచల్ ప్రదేశ్ లోని ఎత్తైన పర్వతం ఎక్కిన మానుకోట జిల్లా వాసి

మనిషన్నాకా కాసైనా కళాపోషణా ఉండాలన్నారు అదే అదునుగా తీసుకుని తన చిన్నప్పటి నుండి కోరిక అయిన పర్వతారోహణం చేయాలనే కోరిక తనది మహబూబూబాద్ జిల్లా కు చెందిన గిరిజన పుత్రుడు, సాహస వీరుడు యువకులకు ఎందరికో ఆదర్శమైన యశ్వంత్ అనే యువకుడు ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం చదువుతున్నాడు. తనకు చిన్నప్పటి నుంచి పర్వతారోహణం చేయాలనే కోరిక ఉండేది, ఎలాగైనా పర్వతారోహణం చేయాలని తలిచి కుటుంబ సభ్యుల సహకారంతో పర్వతరోహణలో శిక్షణ తీసుకున్నాడు. తన గురువు శేఖర్ బాబు, శోభన్ ల సహాయంతో హిమాచల్ ప్రదేశ్ లోని ఎత్తైన పర్వతం సుమారు 6 వేల మీటర్ల ఎత్తున ఉండే పర్వతాన్ని అదిరోహించాడు. ఇంకా ముందు ముందు ఎత్తైన శిఖరాలను అధిరోహించి రికార్డులు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.