waangal news local news

ఈ రోజు వరంగల్ MGM జంక్షన్ నందు హెల్మెట్ లేని మరియు నంబర్ ప్లేట్స్ లేని వాహన దారులకు అవగాహన సదస్సు కల్పించి హెల్మెట్ లేని వారు హెల్మెట్ ధరించాలన్నారు మరియు నంబర్ ప్లేట్ లేని వాహనదారులు నంబర్ ప్లేట్స్ వేసుకోవాలని అవగాహన కల్పించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో 45 మంది వాహన దారులు మరియు ట్రాఫిక్ RSI లు నవీన్ , శరత్ మరియు సిబ్బంది పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.