హైదరాబాద్ లో తెలంగాణ రజక వృత్తిదారుల సమావేశం

తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ సమావేశం 7 – 2 – 2021, 12Am ఈరోజు జరిగింది ఈ సమావేశంలో 2021 నూతన సభ్యత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం నిరసనలు, డివిజన్ కమిటీలు ఏర్పాటు తదితర అంశాలపై చర్చించడం జరిగింది ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి ఆశయ్య నగర ప్రధాన కార్యదర్శి గుమ్మడి రాజు నరేష్ అధ్యక్షులు సి హెచ్ వెంకట స్వామి ఉపాధ్యక్షులు రాపర్తి అశోక్ , రావుల వెంకటేష్ L. సోమయ్య సహాయ కార్యదర్శి ఎం రమేష్ , A. బాబు , Kలక్ష్మణ్,L సంపత్, P. భాస్కర్ రావు జై లక్ష్మణ్, సాయిలు, బాల్రాజ్, వినోద్ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.