హౌజ్ బుజుర్గ్ గ్రామంలో TRS పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

ఆత్మకూర్ మండలోని హౌజ్ బుజుర్గ్ గ్రామంలో TRS పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించిన ఆత్మకూర్ మండల ఎంపీపీ మార్క సుమలత -రజినికర్… ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టిఆర్ఎస్ కార్యకర్తలు అందరూ తప్పక పార్టీ సభ్యత్వం చేసుకోవాలని ఈ సభ్యత్వం తో ప్రమాదంలో సంఘటనలు జరిగినప్పుడు వారి కుటుంబానికి ఆర్థికంగా బీమా ఉపయోగ పడుతుందని ఆయన తెలిపారు..ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రబియా హుస్సేన్ , గ్రామ పార్టీ అధ్యక్షుడు బాజీ , ప్రధాన కార్యదర్శి మహేందర్ ,సినియర్ నాయకులు టిసి హుస్సేన్ ,. (సయ్యద్ వలి), వార్డు మెంబర్లు. 2 సుజాతరాజు ,3 దుప్పటి శంకర్ ,4. Dr హుస్సేన్,. 5 సయ్యద్ సర్దార్ , 6 ఆశాహైదర్ ,, సునీల్, తదితరులు పాల్గొన్నారు

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.