#TELUGUNEWS #TODAYNEWS #TSNEWS #LOCALNEWS #E69NEWS

కురవి మండలం జగ్యతండా గ్రామపంచాయతీ లో ఎమ్మెల్యే రెడ్యానాయక్ గారి కృషితో MGNREGS నిధుల నుండి వచ్చిన 10 లక్షల సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన కురవి మండల TRS అధ్యక్షులు తోట లాలయ్య .
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెడ్యానాయక్ గారి కృషితో తండాల్లో రోడ్లకు మహర్దశ రానుందని అన్నారు. రెడ్యానాయక్ గారి ద్వారానే అభివృద్ధి సాధ్యమని అన్నారు.
TRS ప్రభుత్వం తండాల్లో రోడ్లకు ప్రాధాన్యత ఇస్తుందని,రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే రెడ్యానాయక్ గారిని,ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఆదరించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ లునావత్ పులి,ఉపసర్పంచ్ సురేష్,పార్టీ అధ్యక్షులు వెంకట్యా నాయక్,మండల యూత్ అధ్యక్షులు బాణోత్ రమేష్ నాయక్, నాయకులు వీరభద్రం,భావసింగ్,రవీందర్,వీర శేఖర్ ,యూత్ నాయకులు శివ, వార్డుమెంబర్ లు,యువకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.