గుత్తి సమాచారం -: ఈ రోజు ఉదయం గుత్తి టౌన్, గుత్తి మండలములోని పెద్దొడ్డి, మాముడూరు, మార్నేమ్ పల్లి గ్రామాలలో కార్డన్ సెర్చ్ చేయడం జరిగింది. ఇద్దరు వేక్తులు నాటు సారాయి అముతునుండగా వారి ఇద్దరిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి సుమారు 100 లీటర్ల నాటు సారాయిని స్వాదీనం చేసుకోవడం జరిగింది. వారి పైన కేస్ నమోదు చేసినారు. ఈ కార్యక్రమంలో సిఐ రాము, ఎస్ ఐ గోపాలుడు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
- హన్మకొండ గోపాల్ పూర్ ప్రాంతంలో తనీఖీలు నిర్వహించిన పోలీసులు
- కోదాడ మున్సిపాలిటీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా
- క్రీడాకారుల్లో ప్రతిభను వెలికి తీసేందుకు చెస్ పోటీలు దోహదపడతాయి
- పల్లె ప్రకృతి వనాల తో గ్రామాల రూపురేఖలు మార్చాం.
- బొప్పాపూర్ గ్రామంలో పల్స్ పోలియో ప్రారంభించిన సర్పంచ్
- పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం ప్రారంభించిన జిల్లా ముఖ్య కార్యనిర్వహణ అధికారి
- నిండు జీవితానికి రెండు చుక్కలు
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల ప్రజల కష్టాలు పెరుగుతున్నాయి
- నిరుద్యోగ నిరసన దీక్షకు బయలుదేరిన యూత్ కాంగ్రెస్ నాయకులు
- మృతురాలి కుటుంబాన్నీ పరామర్శించిన ఎమ్మెల్యే సీతక్క
- మృతుల కుటుంబాలను పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క