120 క్వార్టర్ బాటిల్స్ సీజ్

కృష్ణా జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ రవీంద్రనాధ్ బాబు, IPS గారి ఆదేశాల మేరకు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ శ్రీ వకుల్ జిందాల్ IPS గారి పర్యవేక్షణలో, నందిగామ సబ్ -డివిజనల్ పోలీస్ ఆఫీసర్ శ్రీ జి.నాగేశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నందిగామ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ పి. కనకరావు గారు, ఎస్ ఐ హరిప్రసాద్ మరియు సిబ్బంది తో కలిసి నందిగామ పట్టణం కొత్త హరిజనవాడ వద్ద మేరీ అను ఆమె ఇంటిలో 120 క్వార్టర్ బాటిల్స్ సీజ్ చేసి, ఆమె పరారీలో ఉండగా, ఆమె పై కేసు నమోదు చేయడమైనది.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.