200 కుటుంబాలకు దుప్పట్లు పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క
ఈ రోజు గోవిందా రావు పేట మండలం లోని దేవునుగుట్ట ఆదివాసీ కోయ గూడెం,తాడ్వాయి మండలం లోని లచ్చన్న గూడెం, కమారం గ్రామములోని 200 కుటుంబాలకు హైదరాబాద్ కు చెందిన భాస్కర్,గోపి మరియు వారి మిత్ర బృందం సహకారం తో దుప్పట్లు పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానో త్ రవి చందర్,మాజీ జెడ్పీటీసీ బొల్లు దేవేందర్,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చింత క్రాంతి కుమార్
సర్పంచులు రేగ కల్యాణి, ఇరప సునీల్,సుఖ్య నాయక్,వీరన్న
ఎంపీటీసీ మవురాపు తిరుపతి రెడ్డి
యూత్ కాంగ్రెస్ నియోజక వర్గ అధికార ప్రతినిధి వంశీ కృష్ణ,చంద్
గోంది కిరణ్, తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.